TOC

This article is currently in the process of being translated into Telugu (~97% done).

Debugging:

The tool windows

Visual Studio లో debugging చేసినప్పుడు, screen దిగువన ఉన్న tool windows మారుతుంది మరియు కొత్త windows తెరుస్తుంది (మీరు వాటిని ఆపివేయకపోతే). Windows ని "Locals", "Watch", "Call stack" మరియు "Immediate window" లుగా పిలుస్తారు మరియు అవి debugging experience కి సంబంధించినవి. ఈ chapter లో మేము వాటిలో ప్రతిదాన్ని పరిశీలించి అవి మీకు ఏమి చేయగలవో మీకు చూపుతాము.

Locals

ఈ window అన్నిటికంటే చాలా simple గా ఉంటుంది. Breakpoint ని తాకినప్పుడు, అన్ని local variables ఇక్కడ list గా ఉంటాయి, వాటి name, type మరియు value యొక్క శీఘ్ర అవగాహన మీకు కలిగిస్తుంది. Variables కి new value ని ఇవ్వడానికి మీరు grid లో right-click చేసి, "Edit value" ని select చేయాలి. ప్రస్తుత code నే కాకుండా, ఇతర పరిస్థితులలో కూడా మీ code ని test చేయటానికి అనుమతిస్తుంది.

Watch

Watch window దాదాపుగా Local widnow లాగా ఉంటుంది, ఇక్కడ మాత్రమే మీరు ఏ variables track చేయబడతాయో, local లేదా global అని decide చేస్తారు. Code window నుండి, local window నుండి లేదా చివరలో దాని name ని empty line లో రాయడం ద్వారా మీరు వాటిని చూడటానికి variables ని add చేయవచ్చు. మీరు దాన్ని మళ్ళీ తీసివేసే వరకు మీ variables watch window లోనే ఉంటాయి, కానీ మీరు ప్రస్తుత పరిధిలో debugging చేస్తున్నప్పుడు మాత్రమే update అవుతాయి. ఉదాహరణకు, మీరు function B లో నడుస్తున్నప్పుడు function A లోని variables update కావు. Local window మాదిరిగానే, మీరు చూసిన variables పై right-click చేసి, variables యొక్క ప్రస్తుత value ని మార్చడానికి "Edit value" ని select చేయండి.

Call Stack

Call Stack window మీకు ప్రస్తుత functions యొక్క hierarchy (క్రమాన్ని) ని చూపిస్తుంది. ఉదాహరణకు, function A function B ని call చేస్తే అది function C ని call చేస్తే, అప్పుడు function C function D అని call చేస్తుంది, Call Stack window దీనిని చూపిస్తుంది, మరియు మీరు ప్రతి function declaration కి వెళ్లగలుగుతారు. ప్రతి function కి ఏ parameters ని పంపారో కూడా మీరు చూడవచ్చు. మేము ఇప్పటివరకు work చేసిన simple examples లో, ఏ function చిన్నవి అని ఏ function calls track చేస్తున్నాయో అర్ధం కాదనిపించవచ్చు, కానీ మీ code అధిక స్థాయి సంక్లిష్టతకు చేరుకున్న వెంటనే మీకు classes లో function కలిగి ఉండి, ఇతర class లోని functions ని call చేస్తుంది, Call stack నిజ జీవిత saver కావచ్చు.

Immediate window

బవుశ్యా Immediate window అన్నింటికన్నా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Debugger యొక్క ప్రస్తుత సందర్భంలో code యొక్క custom lines ని execute చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు దానిని window లో type చేసి, enter నొక్కండి ఆ line ని execute చేస్తుంది. Variables name ని type చేస్తే దాని value print అవుతుంది. a = 5 అని వ్రాసి variable value ని set చేయండి. Result ఏదైనా ఉంటే, print అవుతుంది, మరియు మీరు చేసిన ఏవైనా మార్పులు, మీరు code ని execute చేయడం కొనసాగిస్తే ప్రతిబింబిస్తాయి. Immediate విండో C# terminal లాగా ఉంటుంది, ఇక్కడ మీరు code ని enter చేసి result ని వెంటనే చూడవచ్చు - మీరు అలవాటు పడిన తర్వాత, మీరు బానిస కావచ్చు. నేనున్నానని నాకు తెలుసు.


This article has been fully translated into the following languages: Is your preferred language not on the list? Click here to help us translate this article into your language!